నేటి చర్చ : కర్ణాటక , పెళ్లయిన 6 నెలలకే భర్త హత్య.. ప్రియుడితో పారిపోయిన భార్య.

నేటి చర్చ : కర్ణాటక , పెళ్లయిన 6 నెలలకే భర్త హత్య.. ప్రియుడితో పారిపోయిన భార్య.
కర్ణాటకలోని విజయపురా జిల్లా, ముద్దెబిహాళ్ తాలూకా, రుదాగి గ్రామంలో ఘటన.
గణేశ్ బసప్ప(27)కు ఆరు నెలల క్రితం అక్షత అనే యువతితో వివాహం అయ్యింది..అక్టోబర్ 21 తెల్లవారుజామున గణేశ్ బసప్ప తన ఇంట్లోనే హత్యకు గురయ్యాడు..గణేశ్ నిద్రలో ఉన్నప్పుడు కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు తేల్చిన పోలీసులు..
ఈ ఘటన జరిగాక..
భార్య అక్షత, ప్రియుడిగా భావిస్తున్న ఓ వ్యక్తి అదృశ్యమయ్యారు..అక్షత రోజూ ఓ వ్యక్తితో మాట్లాడేదని గణేశ్ సోదరుడు సురేశ్ పోలీసులకి చెప్పాడు..
ఈ విషయంపై గణేశ్ ప్రశ్నిస్తే.అక్షత బెదిరించిందని కూడా ఫిర్యాదులో తెలిపాడు.ప్రస్తుతం పరారీలో ఉన్న అక్షత, ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్న పోలీసులు..
