నేటి చర్చ : కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,కేంద్ర హోమ్ శాఖ మంత్రివర్యులు శ్రీ అమిత్ షా పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలుపుతూ మొక్క నాటిన మొక్కల కె. ఎన్ రాజశేఖర్.

Sapling planted by K N Rajashekhar

నేటి చర్చ : కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,కేంద్ర హోమ్ శాఖ మంత్రివర్యులు శ్రీ అమిత్ షా పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలుపుతూ మొక్క నాటిన మొక్కల కె. ఎన్ రాజశేఖర్.

భారత రాజకీయ అపర చాణక్యుడు కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ అమిత్ షా గారి పుట్టినరోజుకి (22 అక్టోబర్) శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పొగడ మొక్కను తెలంగాణ రాష్ట్రం ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సింగరేణి కార్పోరేట్ పరిధిలోని ప్రకాశం స్టేడియం ఆవరణలో 114వ మన్ కీ బాత్ కార్యక్రమంలో భారత దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోధీ గారిచే ప్రశంసలు పొందిన మొక్కల కె ఎన్ రాజశేఖర్, భారతదేశంలో సంఘ విద్రోహక శక్తుల నుండి మరియు ఉగ్రవాదుల అంతర్గత గొడవలు జరగకుండా శాంతి భద్రతలను పరి రక్షించుటకు వీరు ఎంతో కృషి చేస్తున్నారు అని, వీరి పుట్టినరోజుకి దేశవ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలపాలని కోరుతున్నారు మొక్కల కె. ఎన్ రాజశేఖర్.

Latest News

Read More...
నేటి చర్చ : హసన్‌పర్తి, హనుమకొండ జిల్లా, పొలాలకు ట్యాంకర్లతో నీరు పారించిన ఫీల్డ్ సూపర్‌వైజర్ శ్యాంసుందర్ రెడ్డి సస్పెండ్.

23-10-2026 11:16 pm

నేటి చర్చ : కర్ణాటక , పెళ్లయిన 6 నెలలకే భర్త హత్య.. ప్రియుడితో పారిపోయిన భార్య.

23-10-2026 06:47 pm

నేటి చర్చ : హసన్ పర్తి, హనుమకొండ జిల్లా, పంట ఎండిపోకుండా ట్యాంకర్లతో నీళ్లు పెడుతున్న రైతు.

23-10-2026 06:33 pm

నేటి చర్చ : కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,కేంద్ర హోమ్ శాఖ మంత్రివర్యులు శ్రీ అమిత్ షా పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలుపుతూ మొక్క నాటిన మొక్కల కె. ఎన్ రాజశేఖర్.
నేటి చర్చ : కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,కేంద్ర హోమ్ శాఖ మంత్రివర్యులు శ్రీ అమిత్ షా పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలుపుతూ మొక్క నాటిన మొక్కల కె. ఎన్ రాజశేఖర్.

23-10-2026 06:22 pm

నేటి చర్చ : మెహబూబాబాద్ , మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని ఏరియా ఆసుపత్రిలో ప్రమాదం,పీడియాట్రిక్ వార్డులో ఊడిపోయిన సీలింగ్.

23-10-2026 05:01 pm