చేవెళ్లలోని పాత ఎమ్మార్వో కార్యాలయంలో అగ్నిప్రమాదం,కాలిపోయిన డాక్యుమెంట్లు.

Views :0

నేటి చర్చ : చేవెళ్ల, చేవెళ్లలోని పాత ఎమ్మార్వో కార్యాలయంలో నిన్న (ఆదివారం) రాత్రి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో భవనంలో నిల్వ ఉంచిన పాత రికార్డులు, ఇతర వస్తువులు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, షాద్‌నగర్ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

మంటలను ఫైర్ సిబ్బంది పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. టపాసుల నిప్పురవ్వల వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ఎమ్మార్వో కృష్ణయ్య అనుమానం వ్యక్తం చేశారు. కాలిపోయిన రికార్డులు, ఆస్తి నష్టంపై అధికారులు పరిశీలిస్తున్నారు. పాత ఎమ్మార్వో కార్యాలయంలో ఎక్సైజ్ శాఖకు సంబంధించిన పలు కేసుల వివరాల డాక్యుమెంట్లు కాలిపోయాయి..

Latest News

Read More...
ప్రైవేట్ చిట్టీల పేరుతో రూ.55.33 లక్షల మోసం. ముగ్గురు అరెస్ట్

09-11-2026 08:04 pm

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు , రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.

09-11-2026 07:30 pm

రూ.2 లక్షల లంచం తీసుకంటూ. ఏసీబీకి చిక్కిన ఎస్ఐ.

09-11-2026 05:32 pm

భద్రాచలం అంబేద్కర్ సెంటర్‌లో ప్రమాదకరంగా భారీ గుంత.. అధికారుల,ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ఎప్పుడు వీడుతుంది?

09-11-2026 02:25 pm

చేవెళ్లలోని పాత ఎమ్మార్వో కార్యాలయంలో అగ్నిప్రమాదం,కాలిపోయిన డాక్యుమెంట్లు.
చేవెళ్లలోని పాత ఎమ్మార్వో కార్యాలయంలో అగ్నిప్రమాదం,కాలిపోయిన డాక్యుమెంట్లు.

09-11-2026 01:08 pm