రూ.2 లక్షల లంచం తీసుకంటూ. ఏసీబీకి చిక్కిన ఎస్ఐ.

Views :0

నేటి చర్చ : కీసర,హైదరాబాద్,

కీసర పోలీస్ స్టేషన్‌లో నమోదైన భూ మోసం, 498ఏ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తి.

ఈ కేసుల్లో చార్జ్‌షీట్లు దాఖలు చేసేందుకు రూ.2 లక్షలు ఇవ్వాలని ఎస్ఐ శ్రీనివాస్ డిమాండ్

ఎస్ఐ వేధింపులు తాళలేక.. ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు

పథకం ప్రకారం.. కీసరలోని శిల్పా లేఔట్‌లో రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా ఎస్ఐ శ్రీనివాస్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

Latest News

Read More...
ప్రైవేట్ చిట్టీల పేరుతో రూ.55.33 లక్షల మోసం. ముగ్గురు అరెస్ట్

09-11-2026 08:04 pm

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు , రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.

09-11-2026 07:30 pm

రూ.2 లక్షల లంచం తీసుకంటూ. ఏసీబీకి చిక్కిన ఎస్ఐ.
రూ.2 లక్షల లంచం తీసుకంటూ. ఏసీబీకి చిక్కిన ఎస్ఐ.

09-11-2026 05:32 pm

భద్రాచలం అంబేద్కర్ సెంటర్‌లో ప్రమాదకరంగా భారీ గుంత.. అధికారుల,ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ఎప్పుడు వీడుతుంది?

09-11-2026 02:25 pm

చేవెళ్లలోని పాత ఎమ్మార్వో కార్యాలయంలో అగ్నిప్రమాదం,కాలిపోయిన డాక్యుమెంట్లు.

09-11-2026 01:08 pm