నేటి చర్చ:రుద్రంపూర్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,క్లబ్ ఏరియాలో సలిగంటి నవీన్ ఆధ్వర్యంలో వెంచేసినటువంటి విజయదుర్గా అమ్మవారి నిమజ్జన కార్యక్రమం ఘనంగా ఆడపడుచుల హారతులతో, డీజే లైట్లతో నిర్వహించారు.

నేటి చర్చ : రుద్రంపూర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రుద్రంపూర్ , క్లబ్ ఏరియాలో సలిగంటి నవీన్ ఆధ్వర్యంలో వెంచేసినటువంటి విజయ దుర్గా మాత నిమజ్జన కార్యక్రమం ఘనంగా 100ల మంది ఆడపడుచుల హారతులతో, డీజే లైట్లతో నిర్వహించారు.
అమ్మవారికి పూజలు చేసి ఊరేగింపుగా రుద్రంపూర్ పూర వాడల్లో ఊరేగింపుగా అందరికీ దర్శనమిచ్చి రుద్రంపూర్ కూడలిలో ఏర్పాటు చేసినటువంటి డీజే లైట్లతో ఘనంగా సంబరాలు జరుపుకొని నిమజ్జనానికి బయలుదేరిన అమ్మవారు,ఈ ఉత్సవాలను తిలకించేందుకు రుద్రంపూర్ ,గౌతమ్ పూర్, ధన్బాద్ ఏరియాలోని ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి కార్యక్రమాన్ని ఆట పాటలతో హొరెత్తించారు.
