నేటి చర్చ : సూర్యాపేట, విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్

నేటి చర్చ : సూర్యాపేట, విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్
దసరా పండుగ అనంతరం హైదరాబాద్ తిరిగి వస్తుండడంతో చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ.
