నేటి చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పండగ సాయన్న ముదిరాజ్ పుట్టినరోజు వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, ముదిరాజ్ బంధువులు అందరూ హాజరుకావాలని మనవి.

నేటి చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పండగ సాయన్న ముదిరాజ్ పుట్టినరోజు వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, ముదిరాజ్ బంధువులు అందరూ హాజరుకావాలని మనవి.
ఈరోజు ఉదయం 10:30 గంటలకు అధికారికంగా వేడుక నిర్వహించడం జరుగుతుంది.ఇట్టి కార్యక్రమానికి మన ముదిరాజ్ ముద్దుబిడ్డ వీరుడు (తెలంగాణ రాబిన్ హుడ్) జయంతి కార్యక్రమానికి ముదిరాజ్ ప్రజలు హాజరై పండగ సాయన్నను స్మరించాలని ముదిరాజ్ బంధువులకు మనవి. మన పూర్వీకుల ఘనత చాటి చెప్పాల్సిన అవసరం అలాగే మన ఐక్యత చాటాల్సిన అవసరం ఉన్నది అని ముదిరాజ్ పెద్దలు యువకులు నాయకులు కోరుకుంటున్నారు.
ఇ కార్యక్రమానికి ముదిరాజ్ బంధువులు హాజరై విజయవంతం చేయాల్సిందిగా సాగర్ బండారి ముదిరాజ్ ,సొప్పరి క్రాంతి ముదిరాజ్, మామిడి సాంబశివ ముదిరాజ్, కోళ్ల నాగవర్మ ముదిరాజ్ మరియు తదితరులు పాల్గొన్నారు.
