నేటి చర్చ : కలెక్టరేట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో శ్రీ పండుగ సాయన్న ముదిరాజ్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

నేటి చర్చ : కలెక్టరేట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో శ్రీ పండుగ సాయన్న ముదిరాజ్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
Garland to Pandu Sayanna Mudhiraj potrait in Bhadradri Kothagudem Dist Collectorate

నేటి చర్చ : కలెక్టరేట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో శ్రీ పండుగ సాయన్న ముదిరాజ్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

తెలంగాణ రాబిన్ హుడ్ శ్రీ పండుగ సాయన్న ముదిరాజ్ గారి జయంతిని గురువారం 22-10-2026 నాడు జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పండుగ సాయన్న ముదిరాజ్ గారి చిత్రపటానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AO) అనంత రామకృష్ణ గారు పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి, కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వక్తలు శ్రీ పండుగ సాయన్న గారి జీవిత చరిత్ర మన భావితరాల వారికి ప్రతీక అని తెలియజేయడం జరిగింది, పండుగ సాయన్న గారు మహబూబ్ నగర్ జిల్లా, నవాబ్పేట మండలం, మెరుగోనిపల్లె గ్రామానికి చెందినవాడు, అతని గ్రామీణ క్రీడల్లో ఆరితేరిన వాడు 20 కేజీల గుండును అవలీలగా ఒక్క చేత్తో లేపేవాడు, ఎద్దుల బండిని ఒక్క చేతితో లేపి విసిరేవాడు, అతను పేదలకు ఎంతో సహాయం చేసేవాడు ఆదిపత్య వర్గాల వాళ్ళు బందిపోటుగా అతనిని చిత్రీకరించిన, ప్రజల కోసం నిలబడి ఆధిపత్య వర్గాలపై యుద్ధం చేశాడు ఆకలితో అలమట్టించే ప్రజల కోసం వారిని దోచుకునే దేశముక్ లు , దొరలు , జమీందార్ల గోదాములు పగల కొట్టి ధాన్యం బస్తాలు పేదవారికి పంచిపెట్టేవాడు అన్యాయాలను ఎదుర్కొనేవాడు. పండుగ సాయన్న ముదిరాజ్ సొంతంగా ఆయుధాలు తయారు చేసుకునే వాడు ఒకదలాన్ని ఏర్పాటు చేసుకొని అన్యాయాలకు వ్యతిరేకంగా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసేవాడు, పేదలను ఇబ్బంది పెట్టే దేశముక్ లకు, దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసేవాడు. నాటి తెలంగాణ ప్రజలు పండుగ సాయన్న ముదిరాజుని తెలంగాణ రాబిన్ హుడ్ గా పిలిచేవారు.

జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి శ్రీమతి పి విజయలక్ష్మి గారు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందిఇ ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి గారితో పాటు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి హరీష్ గారు మరియు ఇతర అధికారులతో పాటు, ఈ కార్యక్రమంలో బిసి సంఘాల నాయకులు శ్రీ బండారి సాగర్ ముదిరాజ్ గారు, సుప్పరి క్రాంతి ముదిరాజ్ గారు, కోళ్ల నాగవర్మ ముదిరాజ్ గారు, శ్రీ అక్కల సీతారామయ్య ముదిరాజ్ గారు, ఉదర వెంకటస్వామి ముదిరాజ్ గారు, లింగయ్య ముదిరాజ్ గారు, అక్కల మధు ముదిరాజ్ గారు, శ్రీనివాస్ ముదిరాజ్ గారు, ఎం రాంబాబు గారు పి వినయ్ ముదిరాజ్ గారు, కే సమ్మయ్య ముదిరాజ్ గారు, ఎన్ యాకయ్య ముదిరాజ్ గారు, ఎన్ సోమయ్య ముదిరాజ్ గారు, సంతోష్ ముదిరాజ్ గారు, శ్రీమతి హారిక ముదిరాజ్ గారు, శ్రీమతి ఉషారాణి ముదిరాజ్ గారు, శ్రీమతి జి సంధ్యారాణి ముదిరాజ్ గారు, ముదురుకొల్ల కిషోర్ ముదిరాజ్ గారు, తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Latest News

Read More...
నేటి చర్చ : వరంగల్, 7వ బిల్లుకు 25% కమీషన్ డిమాండ్.!! ఇతర కాంట్రాక్టర్ల బిల్లులపై 10%-25% కోరారు.
నేటి చర్చ : వరంగల్, 7వ బిల్లుకు 25% కమీషన్ డిమాండ్.!! ఇతర కాంట్రాక్టర్ల బిల్లులపై 10%-25% కోరారు.

22-10-2026 10:12 pm

నేటి చర్చ : రుద్రంపూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,క్లబ్ ఏరియాలో సలిగంటి నవీన్ ఆధ్వర్యంలో వెంచేసినటువంటి విజయదుర్గా నిమజ్జన కార్యక్రమం ఘనంగా 100ల మంది ఆడపడుచుల హారతులతో, డీజే లైట్లతో నిర్వహించారు.
నేటి చర్చ:రుద్రంపూర్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,క్లబ్ ఏరియాలో సలిగంటి నవీన్ ఆధ్వర్యంలో వెంచేసినటువంటి విజయదుర్గా అమ్మవారి నిమజ్జన కార్యక్రమం ఘనంగా ఆడపడుచుల హారతులతో, డీజే లైట్లతో నిర్వహించారు.

22-10-2026 09:20 pm

నేటి చర్చ : కలెక్టరేట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో శ్రీ పండుగ సాయన్న ముదిరాజ్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
నేటి చర్చ : కలెక్టరేట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో శ్రీ పండుగ సాయన్న ముదిరాజ్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

22-10-2026 03:20 pm

నేటి చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పండగ సాయన్న ముదిరాజ్ పుట్టినరోజు వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, ముదిరాజ్ బంధువులు అందరూ హాజరుకావాలని మనవి.
నేటి చర్చ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పండగ సాయన్న ముదిరాజ్ పుట్టినరోజు వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, ముదిరాజ్ బంధువులు అందరూ హాజరుకావాలని మనవి.

22-10-2026 10:40 am

నేటి చర్చ : సూర్యాపేట, విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్
నేటి చర్చ : సూర్యాపేట, విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్

21-10-2026 10:02 pm