భారతీయుడిగా గర్వించదగ్గ క్షణం.

Views :0
భారతీయుడిగా గర్వించదగ్గ క్షణం.
Captain Smit Machchhar has been conferred with the First Class Order of Zayed II.

భారతీయుడిగా గర్వించదగ్గ క్షణం.

నేటి చర్చ : యుఏఇ, గాల్లో ఎగురుతున్న విమానంలో తీవ్రమైన ప్రమాదం ఎదురైనా, తన ప్రాణాలను పణంగా పెట్టి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన మన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్

ఆయన ప్రదర్శించిన అద్భుతమైన ధైర్యసాహసాలకు గుర్తింపుగా UAE ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ గారు అత్యున్నతమైన "First Class Order of Zayed 🏅పురస్కారంతో ఘనంగా సత్కరించారు.

Latest News

Read More...
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు , రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు , రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.

09-11-2026 07:30 pm

రూ.2 లక్షల లంచం తీసుకంటూ. ఏసీబీకి చిక్కిన ఎస్ఐ.
రూ.2 లక్షల లంచం తీసుకంటూ. ఏసీబీకి చిక్కిన ఎస్ఐ.

09-11-2026 05:32 pm

భద్రాచలం అంబేద్కర్ సెంటర్‌లో ప్రమాదకరంగా భారీ గుంత.. అధికారుల,ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ఎప్పుడు వీడుతుంది?
భద్రాచలం అంబేద్కర్ సెంటర్‌లో ప్రమాదకరంగా భారీ గుంత.. అధికారుల,ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ఎప్పుడు వీడుతుంది?

09-11-2026 02:25 pm

చేవెళ్లలోని పాత ఎమ్మార్వో కార్యాలయంలో అగ్నిప్రమాదం,కాలిపోయిన డాక్యుమెంట్లు.
చేవెళ్లలోని పాత ఎమ్మార్వో కార్యాలయంలో అగ్నిప్రమాదం,కాలిపోయిన డాక్యుమెంట్లు.

09-11-2026 01:08 pm

ఇల్లందు,వేపల గడ్డ తండాలో కలకలం. వ్యక్తి అనుమానాస్పద మృతి.
ఇల్లందు,వేపల గడ్డ తండాలో కలకలం. వ్యక్తి అనుమానాస్పద మృతి.

09-11-2026 12:41 pm