జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తొలగింపు కోసం పాదయాత్ర చేస్తున్న ఎంపీ ఈటల రాజేందర్ని కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు సొప్పరి క్రాంతి,గుత్తుల తరుణ్.
Views :0

జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తొలగింపు కోసం పాదయాత్ర చేస్తున్న ఎంపీ ఈటల రాజేందర్ని కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు సొప్పరి క్రాంతి,గుత్తుల తరుణ్.
నేటి చర్చ : హైదరాబాద్, జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తొలగించాలని మహాపాదయాత్ర నిర్వహిస్తున్న మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు పేదల పెన్నిధి ఈటల రాజేందర్ అన్నను మర్యాదపూర్వకంగా కలిసి జన సంకల్ప యాత్ర లో భాగంగా ఈ రోజున వారి పాదయాత్రలో మేము కూడా భాగసామ్యూలం అవడం జరిగినది ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ జిల్లా నాయకులు సోప్పరి క్రాంతి , గౌతమ్ పూర్ వార్డు మెంబర్ గుత్తుల తరుణ్, సాయి తేజ తదితరులు పాల్గొనడం జరిగింది.
